Home న్యూస్ 15 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….15వ రోజు మళ్ళీ కుమ్మిందిగా!!

15 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….15వ రోజు మళ్ళీ కుమ్మిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో 2 వారాలను పూర్తి చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

మరోసారి మాస్ రచ్చ చేస్తూ జోరు చూపిస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటుంది, తెలుగులో ఆక్యుపెన్సీ 15వ రోజు టికెట్ హైక్స్ తగ్గించడంతో పెరిగినా కూడా తక్కువ టికెట్ రేట్స్ వలన షేర్స్ కొంచం తగ్గాయి. ఓవరాల్ గా సినిమా 15వ రోజున తెలుగు రాష్ట్రాల్లో…

81 లక్షల రేంజ్ లో షేర్ ని ఇప్పుడు సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 5.66 కోట్ల రేంజ్ లో షేర్ ని 12.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా….

15 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 15 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 83.24Cr
👉Ceeded: 19.16CR
👉UA: 19.63Cr
👉East: 11.39Cr
👉West: 8.51Cr
👉Guntur: 10.16CR
👉Krishna: 10.30Cr
👉Nellore: 5.49Cr
AP-TG Total:- 167.88CR(260.55CR~ Gross)
👉KA: 31.05Cr
👉Tamilnadu: 19.85Cr
👉Kerala: 10.50Cr
👉Hindi+ROI: 120.05Cr~
👉OS – 112.65Cr*****
Total WW Collections: 461.98CR(Gross- 896.50CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 89.98 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతుంది. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here