Home న్యూస్ 15 డేస్ లైగర్ కలెక్షన్స్ రిపోర్ట్!!

15 డేస్ లైగర్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాగా సినిమా అట్టర్ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోతున్న ఈ సినిమా హిందీ లో కూడా స్లో డౌన్ అయింది. 2 వీక్స్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా ఆల్ మోస్ట్ 15వ రోజు ఎండ్ కార్డ్ అని చెప్పాలి.

LIGER 3 Days Total World Wide Collections!!

కొత్త సినిమాల రిలీజ్ వలన శుక్రవారం నుండి సినిమా షోలు హిందీ లో కూడా తగ్గిపోయాయి…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15వ రోజు మరోసారి తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి షేర్ ని అందుకోలేక పోయింది… హిందీలో మాత్రం మొత్తం మీద 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది లైగర్ సినిమా… దాంతో ఇప్పుడు 15 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

LIGER 6 Days Total World Wide Collections!!

👉Nizam: 5.74Cr
👉Ceeded: 1.85Cr
👉UA: 1.77Cr
👉East: 88L
👉West: 55L
👉Guntur: 1.00Cr
👉Krishna: 69L
👉Nellore: 54L
AP-TG Total:- 13.02CR(22.32CR~ Gross)
👉KA+ROI – 1.58Cr
👉Other Languages – 85L
👉North India – 9.20Cr~
👉OS – 3.42Cr
Total World Wide – 28.06CR(60.40CR~ Gross)

LIGER 4 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 90 కోట్ల మమ్మోత్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 15డేస్ తర్వాత సాధించిన కలెక్షన్స్ కాకుండా 61.94 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. బిగ్గెస్ట్ డిసాస్టర్ గా సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

LIGER 5 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here