బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తీ చేసుకుంది. వీకెండ్స్ లో కుమ్మినా తర్వాత మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అయిపొయింది.
ఇక మూడో వారంలో కొత్త సినిమాల నుండి పోటి వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. హిందీ లో కొత్త సినిమా రిలీజ్ వలన థియేటర్స్ ను కూడా భారీగా కోల్పోయిన ఆదిపురుష్ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజుతో…
పోల్చితే ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ ఇదే విధంగా ఉంటే అటూ ఇటూగా సినిమా 15వ రోజున ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో….
22 లక్షల నుండి 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఏమైనా బాగుంటే ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అటూ ఇటూగా…
45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. హిందీలో ఏమైనా గ్రోత్ ని చూపిస్తే కలెక్షన్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఇదే విధంగా సినిమా కలెక్షన్స్ ఉండవచ్చు. ఇక టోటల్ గా సినిమా 15 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…