బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా రెండు వారాలను ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా సినిమా మళ్ళీ రాంపెజ్ ను చూపించడం మొదలు పెట్టింది. దాంతో వీకెండ్ లో సినిమా…
మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా కాగా సినిమా ఇప్పుడు మూడో శుక్రవారం బాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం ఎపిక్ ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది….మూడు శుక్రవారం ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న…
ప్రీవియస్ రికార్డ్ హోల్డర్స్ అయిన బాహుబలి2, మరియు పుష్ప2 సినిమాల రికార్డులను చెల్లాచెదురు చేసి ఇప్పుడు కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. బాహుబలి2 మూవీ 15వ రోజున 10.05 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా పుష్ప2 మూవీ 12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని..
15వ రోజున సొంతం చేసుకుని బాలీవుడ్ లో 15వ రోజున ఆల్ టైం కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది…ఇక సినిమా ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసిన ఛావా సినిమా అన్ సీజన్ లో 15వ రోజున 13.30 కోట్ల నెట్ కలెక్షన్స్ తో సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను సృష్టించింది…
ఒకసారి సినిమా 15 డేస్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
👉Day 11 – 19.10CR
👉Day 12 – 19.23CR
👉Day 13 – 25.02CR
👉Day 14 – 13.60CR
👉Day 15 – 13.30CR
Total collections – 424.76CR NET💥💥💥💥
ఓవరాల్ గా ఊహకందని ట్రెండ్ ను చూపెడుతూ 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతున్న ఛావా సినిమా ఈ రోజు రేపు మళ్ళీ ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపించి సంచలన హోల్డ్ ని దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.