మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా రెండు వారాలను సూపర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక సినిమా మూడో వారంలో అడుగు పెట్టగా సినిమాకి 14వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసి వచ్చింది. ఇక 15వ రోజు నార్మల్ వీక్ ఎండ్ స్టార్టింగ్ డే అవ్వడంతో డ్రాప్స్ మరోసారి ఉన్నప్పటికీ సినిమా ఇప్పటికే ఊహకందని ఊచకోత కోసింది అని చెప్పాలి బాక్స్ అఫీస్ దగ్గర…
ఇక సినిమా 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఉందని చెప్పాలి… 14వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా…
70 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా ఇప్పటికే ఊహకందని కలెక్షన్స్ ని అందుకుంది. 14వ రోజు లెవల్ లో కాకున్నా కొద్ది వరకు గ్రోత్ ని ఈ ఎస్టిమేషన్స్ మీద సినిమా ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 15 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.