బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊచకోత వలన స్లో డౌన్ అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నా కూడా…
ఇప్పుడు కంప్లీట్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవడానికి ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా రెండో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…
మొత్తం మీద కనీసం 5 వేల టికెట్ సేల్స్ ను కూడా 16వ రోజున సొంతం చేసుకోలేక పోయిన సినిమా సెమీ హిట్ టు క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా కష్టమే అని చెప్పాలి. ఇక 16వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Daaku Maharaaj Movie 16 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 15.12CR
👉Ceeded: 12.58CR
👉UA: 11.05CR
👉East: 7.18CR
👉West: 5.26CR
👉Guntur: 8.12CR
👉Krishna: 5.48CR
👉Nellore: 3.47Cr
AP-TG Total:- 68.26CR(107.00CR~ Gross)
👉KA+ROI: 4.18Cr
👉OS – 8.18Cr****approx
Total WW Collections: 80.62CR(Gross- 133.60CR~)
(98%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే మరో 1.38 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఈ మిగిలిన టార్గెట్ ను ఎంతవరకు అందుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. మొదటి రోజు టాక్ కి అవలీలగా బ్రేక్ ఈవెన్ ని దాటేస్తుంది అనుకున్నా కూడా ఇప్పుడు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Daaku Hindi collections cheppu bro and add chey bro