రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ మూడో వీకెండ్ లో మాస్ గ్రోత్ ని చూపించడానికి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలు హిందీ లో సినిమా..
ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా మిగిలిన చోట్ల మాత్రం ఆయా భాషల్లో రిలీజ్ అయిన మూవీస్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా సినిమా 16వ రోజున సినిమా మంచి జోరునే చూపించింది ఇప్పుడు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి పోయి…
1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన సినిమా హిందీలో మరోసారి మాస్ హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా సినిమా 9.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 22.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు.
ఇక టోటల్ గా 16 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 16 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 92.04Cr
👉Ceeded: 30.16Cr
👉UA: 22.73Cr
👉East: 12.20Cr
👉West: 9.44Cr
👉Guntur: 14.75Cr
👉Krishna: 12.15Cr
👉Nellore: 7.38Cr
AP-TG Total:- 200.85CR(300.60CR~ Gross)
👉KA: 48.45Cr
👉Tamilnadu: 32.05Cr
👉Kerala: 7.45Cr
👉Hindi+ROI : 304.65Cr
👉OS – 109.25Cr***Approx
Total WW Collections : 702.70CR(Gross- 1,449.15CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 82.70 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక శని మరియు ఆదివారాలలో సినిమా మరింతగా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది.