కార్తీ లేటెస్ట్ మూవీ సర్దార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో ఎంటర్ అయింది ఇప్పుడు. సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు ఆల్ మోస్ట్ 7 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా తమిళ్ లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించింది.
సినిమా మొత్తం మీద తెలుగు లో 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 3.08Cr
👉Ceeded – 92L
👉Andhra – 3.43Cr
Total AP TG – 7.43CR(14.55Cr~ Gross)
5.5 కోట్ల టార్గెట్ మీద 1.93 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఈ సినిమా…
ఇక సర్దార్ సినిమా 16 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 45.50Cr
👉Telugu States- 14.55Cr
👉Karnataka- 3.50Cr
👉Kerala – 1.52Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 20.10CR~(est)
Total WW Business – 86.47CR(44.10Cr~ Share)(updated)
సర్దార్ సినిమా మొత్తం మీద 40.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా మొత్తం మీద సినిమా 41.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 16 రోజుల తర్వాత 2.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.