Home న్యూస్ అక్షరాల 44.75 కోట్లు….బాక్స్ ఆఫీస్ అల్లకల్లోలం కంటిన్యూ!!

అక్షరాల 44.75 కోట్లు….బాక్స్ ఆఫీస్ అల్లకల్లోలం కంటిన్యూ!!

0

రిలీజ్ అయిన రోజు నుండి 3వారాల పాటు నాన్ స్టాప్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కాంతార సినిమా వారం వారం కొత్త సినిమాలు వస్తూ ఉన్నా కానీ ఏమాత్రం జోరు తగ్గకుండా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూనే ఉంది. సినిమా 3 వారాల తర్వాత 22 వ రోజు మరోసారి మంచి జోరు ని చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలను….

Kantara Telugu 19 Days Collections!!

మరోసారి డామినేట్ చేస్తూ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 22 వ రోజు 54 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా…

Kantara Telugu 22 Days Collections!!

22 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 11.67Cr
👉Ceeded: 2.87Cr
👉UA: 3.20Cr
👉East: 1.87Cr
👉West: 1.17Cr
👉Guntur: 1.54Cr
👉Krishna: 1.51Cr
👉Nellore: 88L
AP-TG Total:- 24.71CR(44.75CR~ Gross)

Kantara Telugu 20 Days Collections!!

22 రోజుల్లో 44.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని తెలుగు లో డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా దూసుకు పోతున్న ఈ సినిమా 2.3 కోట్ల టార్గెట్ మీద 22.41 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

Kantara Telugu 18 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here