బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టి అన్ని చోట్లా పర్వాలేదు అనిపిస్తూ ఉండగా మేజర్ గా కలెక్షన్స్ ని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండే సొంతం చేసుకుంటున్న సినిమా ఓవరాల్ గా 16వ రోజున శనివారం అడ్వాంటేజ్ లభించడంతో తెలుగు రాష్ట్రాల్లో…
మంచి జోరునే చూపించి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని కుమ్మేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15వ రోజున 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 16వ రోజున ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో గ్రోత్ ను చూపించి 44 లక్షల రేంజ్ లో షేర్ ని..
తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక వరల్డ్ వైడ్ గా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయిన సినిమా ఓవరాల్ గా 48 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 95 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…
దాంతో టోటల్ గా సినిమా 16 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thandel Movie 16 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 19.18Cr
👉Ceeded: 6.15Cr
👉UA: 6.54Cr
👉East: 2.91Cr
👉West: 2.06Cr
👉Guntur: 2.30Cr
👉Krishna: 2.22Cr
👉Nellore: 1.36Cr
AP-TG Total:- 42.72CR(69.25CR~ Gross)
👉KA+ROI: 4.23Cr
👉OS – 4.67Cr****approx
Total WW Collections: 51.62CR(Gross – 90.00CR~)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 13.62 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.