Home న్యూస్ 17వ రోజు కుమ్మేసిన F3….టోటల్ 17 డేస్ కలెక్షన్స్!!

17వ రోజు కుమ్మేసిన F3….టోటల్ 17 డేస్ కలెక్షన్స్!!

0

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 సినిమా మూడో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో ముగించింది.. మేజర్, విక్రమ్ మూవీస్ తో పోటికి తోడూ అంటే సుందరానికీ కూడా పోటిలో ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అయినా కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

F3 Movie 16 Days Total World Wide Collections!!

కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు సాలిడ్ గా గ్రోత్ ని చూపించింది. 17 వ రోజు ఏకంగా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 57 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద F3 టోటల్ 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…..

F3 Movie 15 Days Total World Wide Collections!!

👉Nizam: 18.00Cr
👉Ceeded: 6.09Cr
👉UA: 5.99Cr
👉East: 3.38Cr
👉West: 2.44Cr
👉Guntur: 3.25Cr
👉Krishna: 2.86Cr
👉Nellore: 1.75Cr
AP-TG Total:- 43.76CR(70.55CR~ Gross)
👉KA+ROI:- 3.00Cr
👉OS: 7.10Cr
Total WW:- 53.86CR(90.40CR~ Gross)
64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 10.64 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

F3 Movie 17 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here