Home న్యూస్ 17వ రోజు 10 కోట్లు ఏంటి సామి…17 డేస్ విక్రమ్ టోటల్ కలెక్షన్స్!!

17వ రోజు 10 కోట్లు ఏంటి సామి…17 డేస్ విక్రమ్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా 17వ రోజు తెలుగు రాష్ట్రాలలో 44 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 17వ రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 10 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని ఊచకోత కోసింది. 5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.50Cr
👉Ceeded: 2.03Cr
👉UA: 2.24Cr
👉East: 1.16Cr
👉West: 78L
👉Guntur: 1.05Cr
👉Krishna: 1.17Cr
👉Nellore: 54L
AP-TG Total:- 15.47CR(27.05CR~ Gross)
7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 7.97 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది.

Vikram 15 Days Total World Wide Collections

ఇక సినిమా టోటల్ గా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 159.10Cr
👉Telugu States- 27.05Cr
👉Karnataka- 18.90Cr
👉Kerala – 34.85Cr
👉ROI – 9.50Cr
👉Overseas – 114.40CR
Total WW collection – 363.80CR(181.20CR~ Share)
100 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 81 కోట్ల ప్రాఫిట్ తో హ్యుమంగస్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా…

Vikram 16 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here