Home న్యూస్ 24 డేస్ F3 మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

24 డేస్ F3 మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యి పరుగును కొనసాగిస్తుంది కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మట్టుకు ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 రోజున 39 లక్షల షేర్ ని అందుకుంది…

ఇక సినిమా టోటల్ గా 24 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 18.38Cr
👉Ceeded: 6.25Cr
👉UA: 6.29Cr
👉East: 3.44Cr
👉West: 2.48Cr
👉Guntur: 3.33Cr
👉Krishna: 2.94Cr
👉Nellore: 1.77Cr
AP-TG Total:- 44.88CR(72.40CR~ Gross)
👉KA+ROI:- 3.10Cr
👉OS: 7.17Cr
Total WW:- 55.15CR(92.75CR~ Gross)

F3 Movie 17 Days Total World Wide Collections!!

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 24 రోజులు పూర్తీ అయిన తర్వాత 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 9.35 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

F3 Movie 18 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here