బాక్స్ ఆఫీస్ దగ్గర కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహాద్ ఫాజిల్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విక్రమ్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది సినిమా. అన్ని చోట్లా రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 155 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 3 రోజుల్లో సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు 4వ రోజు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమా….
చాలా వరకు బెటర్ హోల్డ్ తో పరుగును సూపర్ సాలిడ్ గా పరుగును కొనసాగిస్తుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మట్టుకు 55% టు 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
సినిమా ఇక తమిళనాడులో ఈ రోజు 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 20 కోట్ల నుండి 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, దాంతో సినిమా టోటల్ గా 4 రోజులకు గాను సినిమా 175 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం ఖాయంగా ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 180 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. ఇక టోటల్ 4 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….