Home న్యూస్ గాడ్ ఫాదర్ 17 డేస్ టోటల్ కలెక్షన్స్!

గాడ్ ఫాదర్ 17 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా ఇక దీపావళి మూవీస్ కోసం థియేటర్స్ ని ఇవ్వాల్సిన అవసరం ఏర్పడగా మొత్తం మీద 17వ రోజు చాలా థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు… ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 17వ రోజున మొత్తం మీద 5 లక్షల దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకుంది.

God Father 12 Days Total WW Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఇక సినిమా దీపావళి వీకెండ్ లో ఉన్న థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.. ఇక సినిమా టోటల్ గా 17 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే….

God Father 2 Week (14 Days) Total WW Collections!!

👉Nizam: 12.27Cr
👉Ceeded: 9.53Cr
👉UA: 5.91Cr
👉East: 3.85Cr
👉West: 2.44Cr
👉Guntur: 4.05Cr
👉Krishna: 2.89Cr
👉Nellore: 2.12Cr
AP-TG Total:- 43.06CR(70.85CR~ Gross)
👉KA – 4.71Cr
👉Hindi+ROI – 5.15Cr
👉OS – 5.18Cr
Total World Wide – 58.10CR(105.65CR~ Gross)

God Father 15 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 74 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 15.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

God Father 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here