Home న్యూస్ మంచి సినిమా…ఎట్టకేలకు హిట్ చేశారు…17 డేస్ శ్రీకాంత్ కలెక్షన్స్!

మంచి సినిమా…ఎట్టకేలకు హిట్ చేశారు…17 డేస్ శ్రీకాంత్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో సమ్మర్ లో పెద్దగా ఆకట్టుకున్న సినిమాలు చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. కాగా రీసెంట్ గా మాత్రం బాలీవుడ్ లో ఓ మంచి సినిమానే రిలీజ్ అయింది. రాజ్ కుమార్ రావ్(Rajkummar Rao) నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకాంత్(Srikanth Movie) రియల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా…

రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. దాంతో ఇక కలెక్షన్స్ పరంగా ఈ సినిమా మంచి జోరుని చూపిస్తుంది అనుకున్నా కూడా మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి 18 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మంచి సినిమాను ఫ్లాఫ్ చేస్తారేమో అని అందరూ అనుకున్నా…

పాజిటివ్ టాక్ పవర్ చూపిస్తూ తర్వాత మంచి ట్రెండ్ ను చూపిస్తూ దూసుకు పోయిన ఈ సినిమా మూడో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఆల్ మోస్ట్ హిట్ దశకి చేరుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా మొత్తం మీద మూడో వీకెండ్ లో 5.65 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా మూడో వీకెండ్ కి…

టోటల్ గా ఇండియాలో 37.62 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. మొదటి వీక్ తర్వాత సినిమా ఆల్ మోస్ట్ 19.6 కోట్ల రేంజ్ లో ఎక్కువ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు అందుకుంది. దాంతో ఓవరాల్ గా సినిమా హిట్ మార్క్ కి 40 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉండగా ఇప్పుడు ఈజీగా ఆ మార్క్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతూ ఉంది ఈ సినిమా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here