బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) మూడో వీకెండ్ లో అడుగు పెట్టగా సినిమా వీకెండ్ అడ్వాంటేజ్ తో సినిమా ఎట్టకేలకు జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. 16వ రోజు శనివారం మంచి గ్రోత్ ని చూపించిన సినిమా ఇప్పుడు…
17వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా మంచి జోరుని చూపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు మీద మంచి గ్రోత్ నే చూపిస్తున్న సలార్ మూవీ ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా ఈ రోజు అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కోటికి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు, ఇక హిందీలో సినిమా ఈ రోజు 3.5 కోట్ల రేంజ్ నుండి 3.8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 4 కోట్ల రేంజ్ నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు… ఓవరాల్ గా సినిమాకి 17వ రోజు లాస్ట్ బిగ్ డే అని చెప్పాలి. ఉన్నంతలో సినిమా ఈ రోజును బాగానే ఉపయోగించుకుంటున్న సలార్ మూవీ…
ఎంత కుదిరితే అంత ఈ రోజు వెనక్కి రాబడితే మిగిలిన వర్కింగ్ డేస్ లో ఇక ఎంత వస్తే అంత రికవరీకి అవసరం అవుతుంది అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 17 రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…