Home న్యూస్ 9 డేస్ డెవిల్ మూవీ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్!

9 డేస్ డెవిల్ మూవీ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil – The British Secret Agent) మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా ఉన్నంతలో 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్ది వరకు గ్రోత్ ని ఇప్పుడు చూపించింది సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు 12 లక్షల షేర్ ని అందుకోగా 9వ రోజుకి వచ్చే సరికి సినిమా 18 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Devil-The British Secret Agent 4 Days WW Collections!

ఇక టోటల్ గా సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devil-The British Secret Agent Movie 9 Days World Wide Collections Report
👉Nizam: 3.10Cr~
👉Ceeded: 1.50Cr
👉UA: 89L
👉East: 65L
👉West: 41L
👉Guntur: 62L
👉Krishna: 46L
👉Nellore: 31L
AP-TG Total:- 7.94CR(15.30CR~ Gross)
👉Ka+ROI – 65L
👉OS – 95L~
Total WW Collections – 9.54CR(19.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 11.46 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devil-The British Secret Agent 3 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here