Home న్యూస్ 18 డేస్ ఆయ్ టోటల్ కలెక్షన్స్…జోరు తగ్గని సినిమా రాంపెజ్!!

18 డేస్ ఆయ్ టోటల్ కలెక్షన్స్…జోరు తగ్గని సినిమా రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ అన్నీ కూడా నిరాశ పరచగా…పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయిన ఆయ్(AAY movie) అనే చిన్న సినిమా ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకోగా…

రెండు వారాల తర్వాత కూడా సినిమాకి షేర్స్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి, మూడో వీకెండ్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకుని 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించడం విశేషం.

మూడో వీక్ లో లిమిటెడ్ థియేటర్స్ లోనే మంచి ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్న ఈ సినిమా లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతూ ఉంది. ఇక మొత్తం మీద మూడో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

AAY Movie 2 Weeks (14 Days) Total Collections Report!!

AAY Movie Movie 18 Days Total Collections Report(Est)
👉Nizam: 3.41Cr~
👉Ceeded: 1.01Cr~
👉Andhra: 3.09Cr~
AP-TG Total:- 7.51CR~(14.00CR~ Gross)
👉Ka+ROI+OS – 72L~
Total WW Collections – 8.23CR(15.75CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 4.73 కోట్ల సాలిడ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి లాభాలను అందుకుంటుందో చూడాలి.

AAY Movie 4 Days Total Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here