Home న్యూస్ 18వ రోజు కూడా బేబి మాస్ రచ్చ…18 డేస్ బేబి టోటల్ కలెక్షన్స్!

18వ రోజు కూడా బేబి మాస్ రచ్చ…18 డేస్ బేబి టోటల్ కలెక్షన్స్!

0

రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బేబి మూవీ(Baby The Movie) వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా సూపర్బ్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం….

సినిమా 17వ రోజు సండే నుండి 18వ రోజు మండే వర్కింగ్ డే లో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా 40% రేంజ్ లోనే డ్రాప్ అయ్యి ఏకంగా 44 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా బేబి మూవీ ఓవరాల్ గా…

54 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 95 లక్షల దాకా సొంతం చేసుకుని సూపర్బ్ హోల్డ్ ని ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఇప్పటి వరకు సినిమా 18 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Baby The Movie 16 Days WW Collections!!

Baby The Movie 18 Days World Wide Collections
👉Nizam: 14.78Cr
👉Ceeded: 5.28Cr
👉UA: 5.61Cr
👉East: 2.46Cr
👉West: 1.42Cr
👉Guntur: 1.88Cr
👉Krishna: 1.98Cr
👉Nellore: 1.10Cr
AP-TG Total:- 34.51CR(62.35Cr~ Gross)
👉Ka-ROI – 2.49Cr
👉OS – 2.56Cr
Total WW Collections – 39.56CR(74.20CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 31.56 కోట్ల రేంజ్ మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా…ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

Baby The Movie 18 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here