బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ను ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న గుంటూరు కారం(Guntur Kaaram) మూవీ, ఓవరాల్ గా వచ్చిన టాక్ కి లాంగ్ రన్ లో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధించి 84% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి… ఇక సినిమా మూడో వారం…
వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుందని చెప్పాలి. 17వ రోజు 64 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 18వ రోజు వర్కింగ్ డే వలన డ్రాప్ అయిన సినిమా 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది….వరల్డ్ వైడ్ గా సినిమా 17 లక్షల షేర్ ని అందుకుంది…
ఇక టోటల్ గా సినిమా 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Guntur Kaaram 18 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 33.80Cr
👉Ceeded: 9.70Cr
👉UA: 12.59Cr
👉East: 9.76Cr
👉West: 5.97Cr
👉Guntur: 8.29Cr
👉Krishna: 6.46Cr
👉Nellore: 3.67Cr
AP-TG Total:- 90.24CR(139.20CR~ Gross)
👉KA+ROI:- 6.55Cr
👉OS: 14.71Cr***
Total WW:- 111.50CR(183.20CR~ Gross)
(84%~ Recovery)
మొత్తం మీద సినిమా 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 21.50 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.