Home న్యూస్ 16 డేస్ నా సామి రంగ టోటల్ కలెక్షన్స్!

16 డేస్ నా సామి రంగ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం తర్వాత మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న కింగ్ నాగార్జున(King Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga Movie) సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ పోటిలో నాగార్జునకి క్లీన్ హిట్ మూవీగా నిలిచింది. 2 వారాలను కంప్లీట్ చేసుకున్న సినిమా ఇప్పుడు…

మూడో షార్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా అన్ని చోట్లా 16వ రోజు కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… 15వ రోజుకి వచ్చేసరికి 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 16వ రోజులో సినిమా డ్రాప్ అయ్యి ఆల్ మోస్ట్ 6 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 

వరల్డ్ వైడ్ గా సినిమా మరో లక్ష షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 18 లక్షల రేంజ్ లో ఉండగా మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 16 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Naa Saami Ranga 9 Days Total WW Collections!

Naa Saami Ranga 16 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.98Cr
👉Ceeded: 3.77Cr
👉UA: 3.67Cr
👉East: 2.73Cr
👉West: 1.35Cr
👉Guntur: 1.53Cr
👉Krishna: 1.29Cr
👉Nellore: 88L
AP-TG Total:- 20.20CR(33.70CR~ Gross)
👉KA+ROI: 0.79Cr
👉OS: 0.62Cr
Total WW:- 21.61CR(37.23CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 19 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 2.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక రన్ స్లో అవ్వడంతో లాభాలు కొంచం తక్కువగా పెరిగే అవకాశం ఉండగా, భారీ పోటిలో నాగార్జునకి సినిమా మంచి కంబ్యాక్ మూవీ గా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు.

Naa Saami Ranga 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here