Home న్యూస్ 18వ రోజు వీరకుమ్ముడు….కల్కి 18 డేస్ టోటల్ కలెక్షన్స్!!

18వ రోజు వీరకుమ్ముడు….కల్కి 18 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0
18days kalki movie total collections report
18days kalki movie total collections report

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) మూడో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. 18వ రోజున సండే అడ్వాంటేజ్ లభించడంతో రెట్టించిన జోరు చూపించిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అయ్యి అంచనాలను మించే కలెక్షన్స్ ని సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో నైట్ షోలకు వర్షాల వలన డ్రాప్స్ కొంచం ఇంపాక్ట్ చూపించింది కానీ లేకుంటే అనుకున్న అంచనాల కన్నా కూడా ఇంకా ఎక్కువే సినిమా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది. ఒవాల్ గా సినిమా 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయం అనుకోగా…

ఆ అంచనాలను వర్షాల ఇంపాక్ట్ పడినా కూడా మించి పోయిన సినిమా 2.84 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13.29 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ 28.85 కోట్ల దాకా సొంతం చేసుకుని వీర లెవల్ లో కుమ్మేసింది…

దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 18 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 86.14Cr
👉Ceeded: 20.06CR
👉UA: 20.53Cr
👉East: 11.81Cr
👉West: 8.84Cr
👉Guntur: 10.57CR
👉Krishna: 10.68Cr
👉Nellore: 5.77Cr
AP-TG Total:- 174.40CR(272.20CR~ Gross)
👉KA: 33.50Cr
👉Tamilnadu: 20.55Cr
👉Kerala: 11.60Cr
👉Hindi+ROI: 130.80Cr~
👉OS – 120.80Cr*****
Total WW Collections: 491.65CR 478.36CR(Gross- 954.85CR~)

అనుకున్న అంచనాలను అన్నీ మించిపోయిన సినిమా 18వ రోజు మాస్ ఊచకోత కోసింది. కాగా ఓవరాల్ గా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 119.65 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here