బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా మరోసారి అన్ని చోట్లా అద్బుతమైన హోల్డ్ ని చూపించింది ఈ సినిమా…. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించుకుంది. సినిమా 18వ రోజు తెలుగు రాష్ట్రాలలో 12 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 18 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 5.08Cr
👉Ceeded: 92L
👉UA: 82L
👉East: 60L
👉West: 45L
👉Guntur: 56L
👉Krishna: 56L
👉Nellore: 37L
AP-TG Total:- 9.36CR(18.00Cr~ Gross)
10.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 1.14 కోట్ల షేర్ ని అందుకోవాలి…
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 196.20Cr
👉Telugu States- 18.00Cr
👉Karnataka- 27.35Cr
👉Kerala – 22.90Cr
👉ROI – 31.00Cr
👉Overseas – 160.60CR~(est)
Total WW collection – 456.05CR(234.40CR~ Share)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 132 కోట్లు కాగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఏకంగా 102.40 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.