Home న్యూస్ 13 డేస్ ది ఘోస్ట్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!!

13 డేస్ ది ఘోస్ట్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు, ఉన్నంతలో సినిమా సెకెండ్ వీకెండ్ లో కొద్ది వరకు జోరు చూపించి నష్టాలను కొద్ది వరకు తగ్గించుకునే ప్రయత్నం చేసింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా….

12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 37 లక్షల షేర్ ని అందుకోగా 13 వ రోజు సినిమా 14 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 15 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా సినిమా…

13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.76Cr
👉Ceeded: 64L
👉UA: 87L
👉East: 38L
👉West: 21L
👉Guntur: 42L
👉Krishna: 42L
👉Nellore: 23L
AP-TG Total:- 4.93CR(8.75CR~ Gross)
👉KA+ROI – 36L
👉OS – 61L
Total World Wide – 5.90CR(10.80CR~ Gross)

The Ghost 1st Day Collections!

మొత్తం మీద ది ఘోస్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా 13 రోజులలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 16.10 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

The Ghost 2 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here