Home న్యూస్ 500 కోట్ల సింహాసనం పై స్త్రీ2…బాలీవుడ్ లో రికార్డుల అల్లకల్లోలం!

500 కోట్ల సింహాసనం పై స్త్రీ2…బాలీవుడ్ లో రికార్డుల అల్లకల్లోలం!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయాయి….ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయినా మరీ రికార్డుల జాతర సృష్టిస్తుంది అని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో రిలీజ్ అయిన రోజు నుండి ప్రతీ రోజూ సెన్సేషనల్ కలెక్షన్స్ తో…

రికార్డుల జాతర సృష్టించిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) ఊహాందని రేంజ్ లో జోరు చూపించి ఇప్పుడు మూడో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…

సినిమా మూడో వీకెండ్ లో కూడా రికార్డు వసూళ్ళని అందుకుంది, ఇది వరకు బాహుబలి2 మూవీ మూడో వీకెండ్ లో 42 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే ఇప్పుడు స్త్రీ2 మూవీ 48 కోట్లకు పైగా కలెక్షన్స్ తో రికార్డ్ కొట్టింది. ఇక సండే రోజున ఏకంగా 22 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది.

మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 Day WISE Collections Report
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
👉Day 11 – 40.75CR
👉Day 12 – 20.20CR
👉Day 13 – 12.25CR
👉Day 14 – 10.40CR
👉Day 15 – 9.10CR
👉Day 16 – 9.25CR
👉Day 17 – 17.40CR
👉Day 18 – 22.10CR
Total Collections – 502.35CR NET💥💥💥💥

బాలీవుడ్ సినిమాల్లో అతి కొద్ది సినిమాలు మాత్రమే 500 కోట్ల మార్క్ ని దాటగా, చరిత్రలో మొదటి సారిగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేస్తూ స్త్రీ2 మూవీ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా జోరు పెంచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here