బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా మంచి స్టార్ట్ తర్వాత స్లో డౌన్ అయింది..ఓవరాల్ గా సినిమా 17వ రోజున సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా బిజినెస్ ను దాటేసింది కానీ కంప్లీట్ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం ఉండగా…
వర్కింగ్ డేస్ లో సినిమా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది కానీ సినిమా ఓవరాల్ గా మైనర్ ప్రాఫిట్స్ తో ఫైనల్ రన్ ని పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18వ రోజున తెలుగు రాష్ట్రాల్లో…
17వ రోజుతో పోల్చితే లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 18వ రోజున ఇప్పుడు 8-10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా షేర్ వచ్చే అవకాశం తక్కువగానే ఉందని చెప్పాలి…ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా 11 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా….
ఈ వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తే సినిమా ఓవరాల్ గా క్లీన్ హిట్ అవ్వొచ్చు….ఒకవేళ మిస్ అయితే సెమీ హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి…ఇక మొత్తం మీద డాకు మహారాజ్ సినిమా 18 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.