Home న్యూస్ 19 డేస్ భీమ్లా నాయక్ టోటల్ కలెక్షన్స్!!

19 డేస్ భీమ్లా నాయక్ టోటల్ కలెక్షన్స్!!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ స్లో డౌన్ అవ్వక తప్పలేదు. ఒక పక్క పాన్ ఇండియా మూవీ రాధే శ్యామే స్లో అయిన పరిస్థితిలో మూడో వారంలో భీమ్లా నాయక్ స్లో అవ్వడంలో తప్పు లేదని చెప్పాలి.

Bheemla Nayak 18 Days Total Collections!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 వ రోజు 13 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా 19 వ రోజు కి వచ్చే సరికి సినిమా 6 లక్షల దాకా డ్రాప్స్ ను సొంతం చేసుకుని 7 లక్షల షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది… ఇక మొత్తం మీద 19 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Bheemla Nayak 16 Days Total Collections!

👉Nizam: 34.92Cr(Without GST- 31.77Cr)
👉Ceeded: 11.16Cr
👉UA: 7.64Cr
👉East: 5.49Cr
👉West: 5.06Cr
👉Guntur: 5.25Cr
👉Krishna: 4.21Cr(inc GST)
👉Nellore: 2.80Cr(inc GST)
AP-TG Total:- 76.53CR(117.31Cr~ Gross)
👉KA+ROI: 8.23Cr
👉OS: 12.52Cr
Total World Wide: 97.28CR(158.51CR~ Gross)
108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 10.72 కోట్ల దూరంలో ఉంది…

Bheemla Nayak 17 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here