టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది, సినిమా మూడో వీకెండ్ 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 2.36 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా మూడో వీకెండ్ 5 రోజుల్లో 2.79 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుని బిజినెస్ కి చాలా దూరం లో ఆగిపోయింది. కానీ ఉన్నంతలో తెలుగు రాష్ట్రాలలో…
సినిమా కొంచం బెటర్ కలెక్షన్స్ ని సాధిస్తూ తెలుగు రాష్ట్రాల వరకు సాలిడ్ గానే పరుగును కొనసాగించింది అని చెప్పాలి. మొత్తం మీద 19 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల వరకు షేర్ ని అందుకుని మంచి గ్రోత్ నే సాధించింది. సినిమా 19 వ రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే….
?Nizam: 18L
?Ceeded: 12L
?UA: 20L
?East: 5.6L
?West: 3.3L
?Guntur: 4.3L
?Krishna: 4.4L
?Nellore: 2.4L
AP-TG Day 19:- 0.70Cr
ఇదీ మొత్తం మీద 19 వ రోజు సినిమా కలెక్షన్స్ 65 లక్షల నుండి 70 లక్షల రేంజ్ అనుకోగా అనుకున్నట్లే సినిమా కలెక్షన్స్ వచ్చాయి.
ఇక సినిమా 19 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే
?Nizam: 32.26C
?Ceded: 18.97C
?UA: 16.45C
?East: 9.44C
?West: 7.09Cr
?Guntur: 9.56C
?Krishna: 7.43C
?Nellore: 4.31C
AP-TG: 105.51Cr
Karnataka – 14Cr
Tamil – 1.36Cr
Kerala – 0.73Cr
Hindi& ROI- 5.42Cr
USA/Can- 9.32Cr
ROW- 4.03Cr
19 days Total -140.37Cr(230.90cr Gross)
సినిమాను 187.25 కోట్లకు అమ్మగా 188 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మరో 47.63 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది దాదాపుగా అసాధ్యం అవ్వడం తో సినిమా ఫైనల్ గా పరుగును నిరాశ పరిచే విధంగానే ముగించే అవకాశం ఉందని చెప్పొచ్చు.