బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడో వారం వర్కింగ్ డేస్ లో కొంచం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ గానే స్లో డౌన్ అయింది అని చెప్పాలి. 18 వ రోజు భారీ గా డ్రాప్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు 19 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 20-30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేలా ఉండగా…
హిందీ లో 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునేలా ఉంది, ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 19 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర….
సినిమా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క కొంచం ముందుకు వెళ్ళొచ్చు. మొత్తం మీద 19 వ రోజు మరోసారి హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకున్న సినిమా ఆల్ రెడీ ప్రాఫిట్స్ లోనే ఉండటంతో ఇక మీదట వచ్చేవి మొత్తం ప్రాఫిట్స్ లో భాగం అనే చెప్పాలి…