Home న్యూస్ కోటి మంది టికెట్ తెంపారు….సామి శిఖరం అంతే!!

కోటి మంది టికెట్ తెంపారు….సామి శిఖరం అంతే!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా అంచనాలను మించి వసూళ్ళతో ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా, ఆల్ రెడీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని దాటేసిన సినిమా ఇప్పుడు భారీ లాభాల దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా…

రీసెంట్ టైంలో ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తూ అల్టిమేట్ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తున్న సినిమా బుక్ మై షో లో టికెట్ సేల్స్ పరంగా రిలీజ్ కి ముందు అడ్వాన్స్ టికెట్ సేల్స్ నుండే మాస్ ఊచకోత కోసింది…. రికార్డ్ లెవల్ లో ప్రీ బుకింగ్స్ తో రచ్చ చేసిన సినిమా…

రిలీజ్ అయిన తర్వాత యునానిమస్ పాజిటివ్ రివ్యూల హెల్ప్ తో భారీ సంఖ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం థియేటర్స్ కి భారీ లెవల్ లో రప్పించేలా చేయగా రిలీజ్ అయిన 10 రోజుల టైంకి బుక్ మై షోలో ఓవరాల్ గా 9.72 మిలియన్ మిలియన్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

   

ఒకసారి సినిమాకి జరిగిన టికెట్ సేల్స్ ను గమనిస్తే…
#Kalki2898AD BookMyShow Ticket Sales:
Jun23 to Jun30 – 6.54M
Jul 1 – 609.98K
Jul 2 – 439.18K
Jul 3 – 481.02K
Jul 4 – 480.82K
Jul 5 – 569.02K
Jul 6 – 727.66K
Jul7 – 575.88K

TOTAL – 10.29M Tickets
11వ రోజు ఆదివారం మరోసారి ఎక్స్ లెంట్ గా టికెట్ సేల్స్ జరిగి దుమ్ము దుమారం లేపిన కల్కి మూవీ…

బుక్ మై షోలో అఫీషియల్ గా కోటి కి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని బుక్ మై షో లో టికెట్ సేల్స్ ను అప్ డేట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి ఫాస్టెస్ట్ 1 కోటి టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సైన్స్ ఫిక్షన్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ రేంజ్ లో రచ్చ చేయడం అన్నది మాములు విషయం కాదు. ఇక పార్ట్ 2 ఎప్పుడు వస్తే అప్పుడు రికార్డుల జాతర ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here