టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆచార్య అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రీసెంట్ టైం లో స్టార్ హీరోల మూవీస్ అన్నింటిలోకి కూడా వీకేస్ట్ బుకింగ్స్ అని చెప్పాలి. ఇక సినిమా ఆఫ్ లైన్ లో కౌంటర్ సేల్స్….
కొన్ని చోట్ల బాగున్నా కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా అంచనాల రేంజ్ లో అయితే లేవు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో యావరేజ్ రేంజ్ లో, ఆంధ్ర లో డీసెంట్ గా సినిమా ఓపెన్ అయినా కానీ సినిమా టాక్ ఇంపాక్ట్ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా…
గట్టిగానే ఉందని చెప్పాలి. మొత్తం మీద బుకింగ్స్ ని బట్టి చూస్తె సినిమా ఈ రోజు 23 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ ని అందుకునేలా ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 24 కోట్ల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక కొన్ని చోట్ల సినిమాకి…
హైర్స్ కూడా ఉండటంతో ఆ కలెక్షన్స్ తో సినిమా ఓవరాల్ గా మొదటి రోజు 27-28 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉండగా ఓవరాల్ గా ఈ రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవాలి అనుకున్నా కానీ సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా….
యావరేజ్ ఓపెనింగ్స్ నే అందుకుంది…. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రేంజ్ 32 కోట్లకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ రేంజ్ కి మించి కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి ఇక….