Home న్యూస్ రౌడీ బాయ్స్ 1st DAY కలెక్షన్స్…..ఎంత రావచ్చంటే!

రౌడీ బాయ్స్ 1st DAY కలెక్షన్స్…..ఎంత రావచ్చంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా 550 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కొంచం మిక్సుడ్ గానే సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్….

ఓపెనింగ్స్ విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ ఎక్కడా కూడా బుకింగ్స్ అనుకున్న విధంగా అయితే లేదు, దాంతో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాకి నైజాం లో కొంచం బెటర్ ఆక్యుపెన్సీ లభించినా కానీ…

మిగిలిన ఏరియాల్లో జస్ట్ ఓకే అనిపించే రేంజ్ ఓపెనింగ్స్ మాత్రమే సొంతం అయ్యాయి అని చెప్పొచ్చు, ఓవరాల్ ఆక్యుపెన్సీ 20-25% వరకు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా పెద్దగా అయితే గ్రోత్ ని సొంతం చేసుకోలేదు అనే చెప్పాలి. ఓవరాల్ గా ఇప్పుడు సినిమా…

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 80 లక్షల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో సినిమా 1000 డాలర్స్ ను సొంతం చేసుకుని పూర్ ఓపెనింగ్స్ ని…

అక్కడ సొంతం చేసుకోగా ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అన్ని చోట్లా లెక్కలు బాగుంటే సినిమా 1 కోటి రేంజ్ వసూళ్ళని సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ అంతకి మించి వసూళ్ళని సొంతం కనుక సొంతం చేసుకుంటే ఉన్నంతలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. మరి సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here