టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా మొదటి రోజు అంచనాలకు తగ్గట్లు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో వర్త్ షేర్ పరంగా 27 కోట్ల నుండి 28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా హైర్స్ కూడా యాడ్ అయితే లెక్క 30 కోట్లకు పైగా ఉండటం ఖాయమని కన్ఫాం అవ్వగా….
ఓవరాల్ గా హైర్స్ లెక్క మాత్రం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని అంచనాలను మించింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 8.01 కోట్ల రేంజ్ లో హైర్స్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 60 కోట్ల రేంజ్ లో ఉంటుంది అని…
అంచనా వేయగా హైర్స్ లెక్క పెరిగి పోవడం ఓవర్సీస్ కలెక్షన్స్ అంచనాలను మించడంతో మొత్తం మీద సినిమా 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 12.24Cr
👉Ceeded: 4.70Cr(1.40Cr Hires)
👉UA: 3.74Cr(31L~ hires,mgs)
👉East: 3.25Cr(80L~ hires)
👉West: 2.74Cr(1.3Cr~ Hires)
👉Guntur: 5.83Cr(3.55Cr Hires,mgs)
👉Krishna: 1.95Cr(31L hires)
👉Nellore: 1.56Cr(34L hires)
AP-TG Total:- 36.01CR (50.10CR~ Gross)(8.01Cr Hires,mgs)
👉KA+ROI:- 2.70Cr
👉OS: 6.50Cr
Total WW:- 45.21CR(70CR~ Gross)
వరల్డ్ వైడ్ గా సినిమా 37 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అని…
అంచనా వేయగా హైర్స్ తీసేస్తే అదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా మొత్తం మీద మహేష్ బాబు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా మొత్తం మీద సినిమా 120 కోట్ల బిజినెస్ కి 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 75.79 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…