బాక్స్ ఆఫీస్ దగ్గర రానా దగ్గుబాటి సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఏకంగా 1100 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏ సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీనే ఓవరాల్ గా సొంతం చేసుకుంది కానీ సింగిల్ స్క్రీన్స్ అండ్ మాస్ సెంటర్స్ లో మాత్రం ఓపెనింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి.
బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్ మోస్ట్ రానా లాస్ట్ మూవీ అరణ్య రేంజ్ లోనే బుకింగ్స్ ఉన్నాయి, కొన్ని సెంటర్స్ లో కొంచం బెటర్ గా ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు…
1.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో 55 వేల డాలర్స్ ని అందుకున్న సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక అఫీషియల్ గా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఏమైనా పెరుగుతాయో చూడాలి.