మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య చాలా సార్లు వేవ్ ల ఇంపాక్ట్ ల వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమా ఆడియన్స్ ముందుకు ఎట్టకేలకు ఇప్పుడు ఈ నెల 29న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా…..
సినిమా ఓవరాల్ గా రన్ టైం 2 గంటల 34 నిమిషాల రన్ టైం తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక సినిమా ఫస్ట్ సెన్సార్ టాక్ ఏంటి అనేది కూడా బయటికి రాగా టాక్ ఓవరాల్ గా చూసుకుంటే ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. స్టొరీ పాయింట్ ని పూర్తీ గా….
రివీల్ చేయకున్నా కానీ పాదగట్టం అనే ఊరిలో ప్రజల పై సోనూ సూద్ చేసే అన్యాయాలను అరికట్టడానికి ఆచార్య అయిన చిరు ఎంటర్ అవతాడు, కానీ చిరు ఆ ఊరికి రావడానికి కారణం ఏంటి… ఆ ఊరిలోనే ఉండే సిద్దా అయిన రామ్ చరణ్ కి ఏమయింది అన్నది సెకెండ్ ఆఫ్ లో తెలుస్తుంది…
ఓవరాల్ గా ఫస్టాఫ్ వరకు కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టడంతో సినిమా ఫస్టాఫ్ యావరేజ్ రేంజ్ లో అనిపిస్తుందని కానీ అసలు కథ సెకెండ్ ఆఫ్ లో ఉండటంతో సెకెండ్ ఆఫ్ ఓవరాల్ గా ఎబో యావరేజ్ టు హిట్ అనిపించే విధంగా ఉంటుదని, ఇందులో ఇంటెర్వల్ అండ్ ప్రీ క్లైమాక్స్ లు బాగా హైలెట్ అవుతాయని అంటున్నారు…. మొత్తం మీద సెన్సార్ రిపోర్ట్….
తర్వాత సినిమా ఎబో యావరేజ్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు… సినిమా మొత్తం మీద ఫ్యాన్స్ ని కామన్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది అని అంటున్నారు…మొత్తం మీద టాక్ బాగానే ఉందని చెప్పాలి సెన్సార్ నుండి. ఇక ఆడియన్స్ ముందుకు వచ్చాక సినిమా ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు…