విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపి ఇప్పుడు వర్కింగ్ డేస్ లో మాత్రం కొంచం స్లో డౌన్ అయింది. కాగా మొత్తం మీద మొదటి వారాన్ని సూపర్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్నా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే సినిమా ఇంకా బెటర్ గా ఇప్పుడు రెండో వీక్ లో హోల్డ్…
చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అని అంచనా వేయగా మరోసారి అనుకున్న అంచనాలను తగ్గట్లు సినిమా….
తెలుగు రాష్ట్రాలలో 1.47 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 1.77 కోట్ల షేర్ ని 3.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇక సినిమా టోటల్ గా మొదటి వారానికి గాను సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 16.40Cr
👉Ceeded: 5.38Cr
👉UA: 5.18Cr
👉East: 2.86Cr
👉West: 2.10Cr
👉Guntur: 2.82Cr
👉Krishna: 2.48Cr
👉Nellore: 1.55Cr
AP-TG Total:- 38.77CR(62.15CR~ Gross)
👉KA+ROI:- 2.65Cr
👉OS: 6.75Cr
Total WW:- 48.17CR(80.40CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క.
సినిమాను మొత్తం మీద 63.60 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా 64.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొత్తం మీద సినిమా మొదటి వారం పూర్తీ అయిన తర్వాత సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 16.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సెకెండ్ వీక్ లో సినిమా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.