Home గాసిప్స్ అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ వ్యూస్ మోత…దద్దరిల్లిపోయే వ్యూస్ వచ్చాయట!

అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ వ్యూస్ మోత…దద్దరిల్లిపోయే వ్యూస్ వచ్చాయట!

2

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నది తక్కువ రోజులే అయినా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఓ రేంజ్ లో దెబ్బ కొట్టినా కానీ సినిమా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది, మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర తక్కువ టైం లో అదరగొట్టిన ఈ సినిమా ను తర్వాత డిజిటల్ రిలీజ్ ను మూడు వారాలకే చేశారు.

Vakeel Saab 8 Days Total World Wide Collections

దానికి గాను సాలిడ్ రేటు కూడా సొంతం అవ్వగా సినిమా కి అన్ని చోట్లా డిజిటల్ లో కూడా అద్బుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది అని చెప్పాలి. తెలుగు వరకే కాకుండా పింక్ మూవీ తో కంపేర్ చేస్తూ ఇతర భాషల వాళ్ళు కూడా…

Vakeel Saab 9 Days Total World Wide Collections

సినిమాను బాగా మెచ్చుకున్నారు… ఇక అమెజాన్ ప్రైమ్ లో వ్యూస్ పరంగా కూడా సినిమా తెలుగు లో ఇప్పటి వరక్కు డిజిటల్ రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది అని ట్రేడ్ లో చెబుతున్నారు. మొదటి వారానికి గాను ఈ సినిమా ఏకంగా….

Vakeel Saab 10 Days Total World Wide Collections

2.2 మిలియన్ రేంజ్ లో యూనిక్ వ్యూస్ ని అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకుందని అంటున్నారు. యూనిక్ వ్యూస్ అంటే ఒక మెయిల్ ఐడి నుండి కేవలం ఒక వ్యూ ని మాత్రమే కౌంట్ చేస్తే వచ్చిన లెక్క. ఇది రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యాక సొంతం అయిన వ్యూస్ అని చెప్పొచ్చు. తెలుగు లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను…

Vakeel Saab 11 Days Total World Wide Collections

సొంతం చేసుకున్న వి ది మూవీ కి ఫస్ట్ నెలలో 1.5 మిలియన్ వ్యూస్ దక్కాయి, కానీ ఇక్కడ ఏకంగా 2.2 మిలియన్ వరకు వ్యూస్ ని అది కూడా 3 వీక్స్ తర్వాత సొంతం చేసుకోవడం విశేషం. దాంతో అమెజాన్ ప్రైమ్ పెట్టిన రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ దూసుకు పోతుంది వకీల్ సాబ్ సినిమా. ఇక రెండు వారాల రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక.

Vakeel Saab 12 Days Total World Wide Collections

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here