Home న్యూస్ చంద్రముఖి2 1st డే టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

చంద్రముఖి2 1st డే టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి2(Chandramuki2 Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను అయితే అందుకోలేదు.

సినిమా మొదటి రోజు అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అనుకున్నా మొత్తం మీద 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మొదటి రోజు అందుకుంది….

తెలుగు లో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల దాకా ఉండగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా 9.35 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Chandramuki2 1st Day Total WW Collections Report
👉Telugu States- 3.05Cr~
👉Tamilnadu – 5.55Cr
👉Karnataka- 0.60Cr
👉Kerala – 0.30Cr
👉ROI – 0.45Cr~
👉Overseas – 2.30CR~***
Total WW Collections – 12.25CR GROSS(6.05CR~ share)

సినిమా మొత్తం మీద మొదటి రోజు ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 42 కోట్ల దాకా ఉంటుంది. అంటే సినిమా 43 కోట్ల దాకా షేర్ ని అందుకోవాలి, అంటే సినిమా ఇంకా 37 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.

ఇక సినిమా రెండో రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన తెలుగు లో డ్రాప్స్ గట్టిగానే ఉండగా తమిళ్ లో మాత్రం మంచి హోల్డ్ నే చూపిస్తుంది. దాంతో ఈ రోజు తెలుగు లో అటూ ఇటూగా 75-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here