Home న్యూస్ ది ఫ్యామిలీ స్టార్ 1st డే టోటల్ కలెక్షన్స్…..దిమ్మతిరిగే షాక్ సామి!!

ది ఫ్యామిలీ స్టార్ 1st డే టోటల్ కలెక్షన్స్…..దిమ్మతిరిగే షాక్ సామి!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గీత గోవిందం(Geetha Govindam) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురామ్ తో ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చాడు… క్రేజీ కాంబోలో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ…

మొదటి షో నుండే రెస్పాన్స్ మిక్సుడ్ గా ఉండగా బాక్స్ అఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా షో షో కి అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వెళ్ళిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కనీసం 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అయినా అందుకుంటుంది అనుకున్నా కూడా మొదటి రోజు 4 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేయలేక నిరాశ పరిచింది…

ఓవర్సీస్ లో సైతం విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ లో నిరాశ కలిగించే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు రీసెంట్ టైం లో తన కెరీర్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు…

The Family Star 1st Day Total WW Collections!!

ఒకసారి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Family Star 1st Day Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 1.78Cr
👉Ceeded: 46L
👉UA: 46L
👉East: 26L
👉West: 18L
👉Guntur: 26L
👉Krishna: 24L
👉Nellore: 21L(9L~ hires)
AP-TG Total:- 3.85CR (6.15CR~ Gross)
👉KA+ROI: 0.40Cr
👉OS: 2.05Cr
Total WW:- 6.30CR(11.20CR~ Gross)

మొత్తం మీద సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ఇవి….క్రేజీ కాంబోలో వచ్చిన సినిమా వన్ ఆఫ్ ది లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఆల్ మోస్ట్ 44 కోట్లు కావాలి….మొదటి రోజే సినిమా ఈ రేంజ్ శాకిచ్చే కలెక్షన్స్ తర్వాత ఎలా పుంజుకుంటుందో చూడాలి. వచ్చే వీక్ లో హాలిడేస్ అయితే ఉన్నాయి. మరి వాటిని సినిమా ఎంతవరకు క్యాచ్ చేసుకోగలుతుందో చూడాలి ఇక…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here