Home న్యూస్ గామి 1st డే టోటల్ కలెక్షన్స్….అంచనాలను అన్నీ మించిపోయిన ఊచకోత!

గామి 1st డే టోటల్ కలెక్షన్స్….అంచనాలను అన్నీ మించిపోయిన ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపింది… తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ గ్రాస్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో….

మినిమమ్ షేర్ 1.5 కోట్ల రేంజ్ నుండి 1.8 కోట్ల దాకా ఉంటుంది అనుకోగా నైట్ షోలకు ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అయ్యి శివరాత్రి హాలిడేని ఎక్స్ లెంట్ గా ఎంజాయ్ చేసి అంచనాలను అన్నీ మించి పోయి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 2.96 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఏకంగా 4.5 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం, ఒకసారి మొదటి రోజు సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Gaami Movie 1st Day Total WW Collections!!

Gaami Movie 1st Day Total WW Collections Report
👉Nizam: 1.49Cr
👉Ceeded: 42L
👉UA: 27L
👉East: 23L
👉West: 14L
👉Guntur: 16L
👉Krishna: 14L
👉Nellore: 11L
AP-TG Total:- 2.96CR(5.40CR~ Gross)
👉KA+ROI: 0.35Cr
👉OS: 1.25Cr
Total WW:- 4.56CR(8.70CR~ Gross)

మొత్తం మీద సినిమా 11 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ తో సాలిడ్ రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 6.44 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Gaami Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here