Home న్యూస్ 1st DAY కృష్ణమ్మ కలెక్షన్స్ రిపోర్ట్….!!

1st DAY కృష్ణమ్మ కలెక్షన్స్ రిపోర్ట్….!!

0

రెండేళ్ళ తర్వాత ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమాతో వచ్చేశాడు సత్యదేవ్(Satyadev)….తన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma Movie 1st Day Collections) తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రాగా….

ఎట్టకేలకు ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా ఇలాంటి రివేంజ్ డ్రామా మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓపెనింగ్స్ పరంగా మాత్రం నిరాశ పరిచింది…సమ్మర్ లో అందరూ ఎలక్షన్స్ మూడ్ లోనే ఉండగా ఏమాత్రం జనాలు థియేటర్స్ కి వచ్చే మూడ్ లో కనిపించడం లేదు….

దాంతో బుకింగ్స్ పరంగా పెద్దగా జోరు చూపించ లేక పోయిన సినిమా బుక్ మై షోలో మొదటి రోజు 5.5 వేలకు పైగానే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…. ఆఫ్ లైన్ లో కొన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా కూడా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో…

50 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకుంది. మొదటి రోజు వర్త్ షేర్ 40 లక్షలకు అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా ఇవి నిరాశ పరిచే ఓపెనింగ్స్ అనే చెప్పాలి…

సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా క్లీన్ హిట్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సినిమాకి ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో కొంచం పర్వాలేదు అనిపించే టాక్ ఉండటంతో వీకెండ్ లో ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం అయితే ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here