Home న్యూస్ 102 కోట్ల హీరో విశాల్ రత్నం 2 వీక్స్ కలెక్షన్స్….!!

102 కోట్ల హీరో విశాల్ రత్నం 2 వీక్స్ కలెక్షన్స్….!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మార్క్ ఆంటోని సినిమాతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఆ సినిమాతో తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న విశాల్(Vishal) ఏకంగా 102 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత మాస్ డైరెక్టర్ హరి డైరెక్షన్ లో చేసిన తన లేటెస్ట్ మాస్ మూవీ….

రత్నం(Rathnam Movie 2 Weeks Collections) సినిమాతో మరో మాస్ హిట్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా మొదటి వారంలోనే పెద్దగా జోరు చూపించ లేక పోయిన ఈ సినిమా రెండో వీక్ లో అయినా ఏమైనా హోల్డ్ ని చూపిస్తుంది అనుకున్నా కూడా రెండో వీక్ లో మొత్తం మీద 2.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది.

తెలుగులో ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయిన సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.
Vishal Rathnam 2 Weeks(14 Days) Telugu Collections Report
👉Nizam: 0.73CR~
👉Total AP: 1.01CR~
Total AP-TG Collections:- 1.74CR~(3.85CR~ Gross)
తెలుగులో 4.5 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 2.76 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక సినిమా మొత్తం మీద 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vishal Rathnam Movie 2 Weeks(14 Days) Total WW Collections
👉Telugu States – 3.85Cr
👉Tamilnadu – 12.50Cr
👉Ka+ROI – 1.50Cr~
👉Overseas – 1.15CR~***
Total WW Collections – 19.00CR~ GROSS(9.05CR~ Share)

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా రెండు వారాలు పూర్తి అయిన తర్వాత 16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంది. రెండో వీక్ లో సినిమా ఏమాత్రం హోల్డ్ చేయలేక పోయింది….ఇక లాంగ్ రన్ లో భారీ నష్టాలనే సొంతం చేసుకుని పరుగును ముగించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here