Home న్యూస్ 1st DAY మహారాజ టోటల్ కలెక్షన్స్…విజయ్ సేతుపతి మాస్ రాంపెజ్!

1st DAY మహారాజ టోటల్ కలెక్షన్స్…విజయ్ సేతుపతి మాస్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ రివ్యూలతో ఓపెన్ అయిన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మంచి రివ్యూలను సొంతం చేసుకోగా తొలిరోజు ఓవరాల్ గా ఇండియాలో లక్షా 14 వేలకి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది….

అందులో తెలుగు రాష్ట్రాల్లో సినిమా కూడా సినిమా షో షోకి మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా 13 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది….ఓవరాల్ గా మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలకు తగ్గట్లు 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సాలిడ్ స్టార్ట్ ను సాధించింది…

Maharaja Movie 1st Day Total World Wide Collections Report
మొదటి రోజు గ్రాస్ లెక్క 1.1 కోట్లకు పైగా ఉండగా ఉండగా సినిమా తమిళనాడులో మొదటి రోజు 3.25 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా టోటల్ ఇండియాలో 5.5 కోట్లకు పైగా ఉండగా వరల్డ్ వైడ్ గా రిపోర్ట్ అయిన లోకేషన్స్ నుండి 7.5 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

తెలుగు లో సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 3.50 కోట్ల దాకా ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.95 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమాకి వచ్చిన యునానిమస్ రివ్యూల హెల్ప్ తో వీకెండ్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఎంతైనా ఉన్న సినిమా…

రెండో రోజు బుకింగ్స్ తమిళ్ లో కొన్ని చోట్ల తెలుగు లో మొదటి రోజుకి మించే రేంజ్ లో ఉండటంతో సినిమా రెండో రోజు కలెక్షన్స్ మరింత జోరుగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here