బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) నటించిన లేటెస్ట్ మూవీ రంగబలి (Rangabali 1st Day Collections) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఫస్టాఫ్ బాగున్నప్పటికీ కూడా సెకెండ్ ఆఫ్ ఫస్టాఫ్ రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ లేక పోవడంతో…
ఓవరాల్ గా యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది సినిమా… ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పై కూడా పడగా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకున్నప్పటికీ సినిమా సాధించిన వాల్యూ…
బిజినెస్ పరంగా ఇంకా ఎక్కువ వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా మొత్తం మీద ప్రీమియర్ షోల కలెక్షన్స్ తో కలిపి 70 లక్షల రేంజ్ లో షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా….
85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది సినిమా… దాంతో సినిమా ఏరియాల వారి మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 26L
👉Ceeded: 9L
👉UA: 9L
👉East: 6L
👉West: 4L
👉Guntur: 6L
👉Krishna: 6L
👉Nellore: 4L
AP-TG Total:- 0.70CR(1.30Cr~ Gross)
👉KA+ROI+OS – 15L~
Total WW Collections – 0.85CR(1.65CR~ Gross)
సినిమా మొత్తం మీద వాల్యూ బిజినెస్ రేంజ్ 5.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 6.20 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా క్లీన్ హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 5.35 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.