Home న్యూస్ రంగబలి 1st వీక్ టోటల్ కలెక్షన్స్…..వారానికే ఔట్ అయిందిగా!

రంగబలి 1st వీక్ టోటల్ కలెక్షన్స్…..వారానికే ఔట్ అయిందిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాగశౌర్య(Naga Shaurya) నటించిన లేటెస్ట్ మూవీ రంగబలి(Rangabali) సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది ఇప్పుడు. సినిమా మొదటి వీకెండ్ లో బిలో పార్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా…

డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా వీక్ ఎండ్ అయ్యే టైంకి బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా టార్గెట్ ను అయితే రికవరీ చేసింది కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా దూరంలోనే ఆగిపోబోతుంది.

మొత్తం మీద సినిమా 6వ రోజు 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 7వ రోజు 11 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, వరల్డ్ వైడ్ గా 14 లక్షల షేర్ ని 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Rangabali 1st Week (7 Days) WW Collections!

Rangabali 7 Days Box Office Collections report
👉Nizam: 1.06Cr
👉Ceeded: 31L
👉UA: 40L
👉East: 27L
👉West: 18L
👉Guntur: 23L
👉Krishna: 26L
👉Nellore: 14L
AP-TG Total:- 2.85CR(5.60Cr~ Gross)
👉KA+ROI+OS – 62L~
Total WW Collections – 3.47CR(7.10CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.50 కోట్ల బిజినెస్ మీద 6.20 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం తర్వాత సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.73 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

Rangabali 5 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here