Home న్యూస్ శివం భజే 1st డే కలెక్షన్స్….ఎంత వస్తే సేఫ్ అంటే!!

శివం భజే 1st డే కలెక్షన్స్….ఎంత వస్తే సేఫ్ అంటే!!

0
Shivam Bhaje Movie 1st Day Box Office Collections Report
Shivam Bhaje Movie 1st Day Box Office Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శివం భజే(Shivam Bhaje Movie 1st Day Collections) చిన్న సినిమానే అయిన కూడా బడ్జెట్ కొంచం ఎక్కువే అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే రేంజ్ లో రిలీజ్ అయిన మూవీ…

మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మొదటి రోజు మొత్తం మీద ఆన్ లైన్ లో 6 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా…

మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోయింది అనే చెప్పాలి. మొదటి రోజు మొత్తం మీద ట్రాక్ చేసిన గ్రాస్ లెక్క 55 లక్షల రేంజ్ లో ఉండగా మొదటి రోజు వర్త్ షేర్ రేంజ్ అటూ ఇటూగా 30 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా…

వరల్డ్ వైడ్ గా సినిమా మరో 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని 85 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్….

4 కోట్లకి పైగా ఉంటుందని అంచనా…ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది…ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం సాలిడ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here