Home న్యూస్ వేట్టయన్ 1st డే కలెక్షన్స్….సూపర్ స్టార్ మాస్ రచ్చ!

వేట్టయన్ 1st డే కలెక్షన్స్….సూపర్ స్టార్ మాస్ రచ్చ!

0
Rajinikanth Vettaiyan Movie 1st Day Box Office Collections Report
Rajinikanth Vettaiyan Movie 1st Day Box Office Collections Report

లాస్ట్ ఇయర్ జైలర్(Jailer Movie) తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie 1st Day Collections) రీసెంట్ గా రిలీజ్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా సినిమా…

తమిళనాడులో మంచి ఓపెనింగ్స్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం బుకింగ్స్ ట్రెండ్ మాత్రం వీక్ గానే ఉంది, టాక్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా ఆశించిన మేర ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ అయితే కనిపించడం లేదు. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా…

ఈ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండటంతో మొత్తం మీద మొదటి రోజు 3.5-4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో ఈ రోజు సినిమా 20-22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో…

ఓవరాల్ గా 10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా ఓవరాల్ గా 3.2-3.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఇండియన్ కరెన్సీలో 28-30 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 65-68 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే సినిమా మొదటి రోజు 70 కోట్లు ఆ పైన గ్రాస్ ను అందుకునే ఛాన్స్ ఉంది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా సినిమా ఎంతవరకు అంచనాలను మించుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here