Home న్యూస్ కల్కి: 168 కోట్ల రేటు….AP-TG లో 1st వీక్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

కల్కి: 168 కోట్ల రేటు….AP-TG లో 1st వీక్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ…సినిమా 7వ రోజు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా ఆ అంచనాలను బాక్స్ ఆఫీస్ దగ్గర మించి పోయింది. నైజాంలో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించిన సినిమా…

దుమ్ము దుమారం లేపే హోల్డ్ ని మరోసారి చూపించి ఏకంగా 6 కోట్ల మార్క్ ని సైతం దాటేసి ఏకంగా 6.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మొత్తం మీద 7వ రోజన సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

   

Kalki 2898 AD Day 7 AP TG Collections(Inc GST)
👉Nizam: 3.45Cr
👉Ceeded: 60L
👉UA: 64L
👉East: 34L
👉West: 28L
👉Guntur: 25L
👉Krishna: 32L
👉Nellore: 16L
AP-TG Total:- 6.04CR(9.10CR~ Gross)

మొత్తం మీద 7వ రోజు కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 135.32 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటేసింది. గ్రాస్ కలెక్షన్స్ లెక్క 210 కోట్ల మార్క్ ని దాటేసి దుమ్ము దుమారం లేపగా సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ అయిన 168 కోట్ల మార్క్ ని…

అందుకోవాలి అంటే సినిమా ఇంకా 32.68 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా రెండో వీక్ లో హోల్డ్ ని ఇలానే కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు. ఇక రెండో వీక్ లో సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here