Home న్యూస్ కల్కి 660-RRR 710-KGF2 719….మీ ఊహకందని ఊచకోత ఇది!

కల్కి 660-RRR 710-KGF2 719….మీ ఊహకందని ఊచకోత ఇది!

0
RRR Movie Vs KGF Chapter2 Vs Kalki 2898 AD 1st Week Collections Comparison
RRR Movie Vs KGF Chapter2 Vs Kalki 2898 AD 1st Week Collections Comparison

లాస్ట్ రెండేళ్ళలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన సినిమాలతో పోటి పడుతూ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ దుమ్ము లేపే కలెక్షన్స్ తో మొదటి వారాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసుకోగా ఇతర పాన్ ఇండియా హిట్స్ తో పోల్చితే కల్కి మూవీ మొదటి వారంలో…

సాధించిన కలెక్షన్స్ హవా సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….రెండేళ్ళ క్రితం వచ్చిన RRR Movie మరియు KGF Chapter2 సినిమాలు పోటాపోటిగా కలెక్షన్స్ ని సాధించగా వాటిలో కేజిఎఫ్2 సినిమా హిందీలో మాస్ కలెక్షన్స్ హెల్ప్ తో ఓవరాల్ గా మొదటి వారంలో….

టాపర్ గా నిలిచింది……RRR మూవీ మొదటి వారంలో ఓవరాల్ గా 392.85 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని షేర్ పరంగా టాప్ లో ఉంది, తర్వాత వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మొదటి వారంలో 357 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన…

కల్కి మూవీ మొదటి వారంలో 343.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే RRR మూవీ మొదటి వారంలో 710 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక కేజిఎఫ్ చాప్టర్2 మూవీ 719.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన….

   

కల్కి మూవీ మొదటి వారంలో 660.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా షేర్ పరంగా RRR మూవీ గ్రాస్ పరంగా కేజిఎఫ్ చాప్టర్2 మూవీస్ టాప్ లో ఉండగా వాటితో పోటి పడుతూ కల్కి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపిస్తూ లాంగ్ రన్ లో మిగిలిన పాన్ ఇండియా…

మూవీస్ రేంజ్ లోనే 900-1000 కోట్ల రేంజ్ వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉండటం విశేషం, రెండో వీక్ లో కనుక కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా హోల్డ్ చేస్తే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు. మరి సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here